వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం ఉదయం 8 నుంచి 4గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం బడుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నది.