సముద్ర జలాల నుంచి పరిశుభ్రమైన తాగునీరు, గ్రీన్ హైడ్రోజన్‌ను తయారుచేసి చైనా ఘనత సాధించింది. ఈ రెండు విలువైన వనరులను ఒకే మిషన్‌ను ఉపయోగించి, ఒకే ప్రక్రియలో రాబట్టింది.
పర్యావరణ హితకరమైన ప్లాస్టిక్ తయారీలో జపాన్ శాస్త్రవేత్తలు విప్లవం సృష్టించారు. సముద్రపు నీటిలో కలిసి, కొద్ది గంటల్లోనే ఈ ప్లాస్టిక్ కరిగిపోతుంది. దీనిని ఆర్ఐకేఈఎన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర�