‘ఒకప్పుడు సాయిధరమ్‌తేజ్ పేరు కూడా తెలియదు మీకు అతని పేరు జయంత్ గుర్తుంచుకోండి’ అంటూ హీరో సాయిధరమ్ తేజ్ చేసిన ట్విట్ వైరల్‌గా మారింది. శుక్రవారం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న నూతన చిత్రం ప్రారంభమైంది
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' వంటి బ్లాక్‌బస్టర్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్.. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సుప్ర�