విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులను సురక్షితంగా పాఠశాలలకు చేర్చాల్సిన సూల్ బస్సుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అనేక ప్రైవేట్�
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉల్లాసంగా.. ఉషారుగా పాఠశాలలకు రావడం కన్పించింది.