Jawahar Navodaya | ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో స్కూళ్లు మూతబడి ఏడాదిపైనే అయింది. అయితే ఇంతకాలంగా ఇలా స్కూళ్లు మూతపడటం చాలా ప్రమాదకరమని, ఇది విస్మరించలేని తీవ్రమైన విషయమని పార్లమెంటరీ ప్యానెల్ �