Jawahar Navodaya | ఆగస్టు 31 నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు
Jawahar Navodaya | ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నవోదయాల్లో తరగతుల నిర్వహణ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ప్రతి విద్యాలయంలో

న్యూఢిల్లీ : ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నవోదయాల్లో తరగతుల నిర్వహణ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ప్రతి విద్యాలయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

