ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ సర్కారు. అందులో చదివే విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
భారత జాతికి వాటితో పొసగదట.. నిపుణుల కమిటీ వింత సూచనలు న్యూఢిల్లీ, జూలై 14: పాఠ్య పుస్తకాల్లో చరిత్ర తారుమారు చేయడం, హిందీ రుద్దడం అయిపోయాయి. ఇప్పుడు బడిపిల్లల నోటికాడి ముద్ద మీద కన్నేసింది మోదీ సర్కారు. జాత�