PhD Admissions | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్ల ఫలితాలలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణకు చట్ట బాధ్యత కల్పించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ (Ravikumar Yadav) డిమాండ్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని గతవారం రోజులుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆ