e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Tags Sarva Christian Mahasabha

Tag: Sarva Christian Mahasabha

నటి కరీనా కపూర్‌ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’పై ఫిర్యాదు

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ రాసిన పుస్తకం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈసారి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పుస్తకంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కరీనా రాసిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తక శీర్షికపై క్రైస్తవ సమాజం అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కరీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారించాలని డిమాండ్‌ చేసింది.