శారదా పోంజీ కేసుతో సంబంధం ఉన్న సెబీ అధికారుల ఇళ్లల్లో సీబీఐ సోమవారం సోదాలు నిర్వహించింది. ముంబైలోని సెబీ అధికారులకు చెందిన ఆరు ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేసినట్లు సమాచారం. శారదా చిట్ఫండ్ కేసులో పలువురు సెబీ అధికారులకు డబ్బులు అందాయని సీబీఐ ఆరోపిస్తున్నది.