భారత యువ రెజ్లర్ సంగీతా ఫోగట్ తన భుజబలాన్ని ప్రదర్శించింది. తన జాతీయ, అంతర్జాతీయ కెరీర్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన సంగీత.. టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పనిపట్టింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన స్టార్ రెజ్లర్ సంగీత ఫోగట్.. ఆ ఘటన తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే ఆకట్టుకుంది. హంగేరీ ర