చాహల్‌ను తిప్పేసిన సంగీతా.. వదిలేయమని వేడుకున్న స్పిన్నర్
భారత యువ రెజ్లర్ సంగీతా ఫోగట్ తన భుజబలాన్ని ప్రదర్శించింది. తన జాతీయ, అంతర్జాతీయ కెరీర్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన సంగీత.. టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పనిపట్టింది.
ముంబై: భారత యువ రెజ్లర్ సంగీతా ఫోగట్ తన భుజబలాన్ని ప్రదర్శించింది. తన జాతీయ, అంతర్జాతీయ కెరీర్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన సంగీత.. టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పనిపట్టింది. జలక్ దిక్ ఆజా అనే డ్యాన్స్ కార్యక్రమం ముగింపు సంబురాలకు హాజరైన చాహల్‌ను ఉన్నఫళంగా భుజాలపైకి ఎత్తుకుని గిరాగిరా తిప్పింది. దీంతో ఒక్కసారిగా అవాక్కు గురైన చాహల్ ఇక ఆపేయంటూ ఫోగట్‌ను వేడుకున్నాడు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. యువతరం స్పిన్నర్లు జట్టులోకి దూసుకురావడంతో చాహల్‌ను టీమ్ మేనేజ్మెంట్ పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రకటించిన బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లోనూ చాహల్ స్థానం లభించిలేదు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

