Sand auction | ఏజెన్సీ ప్రాంతాలలో చట్టాలకు లోబడి ఇసుక వేలంపాట వేయాలని ప్రధాన్ పురోహిత్ సంఘం మండల కార్యదర్శి కనక రామ్ శుక్రవారం మండల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
Sand auction | ఆకేరు వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కాగా, సోమవారం తహసీల్దార్ నాగరాజు సమక్షంలో వేలం(Sand auction )నిర్వహించారు.