దక్షిణ భారత దేశంలో కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ములుగు జిల్ల�
MLC Kavitha | మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను శనివారం కవిత దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద బీఆర్ఎస్ నేతలు, కా