మునిపల్లి, ఆగస్టు 08; దివ్యాంగుల పట్ల ప్రేమతో, జాలిగా మెలగాల్సిన ప్రభుత్వ ఉద్యోగి కర్కశంగా వ్యవహరించారు. పింఛన్ ఫారంపై సంతకం కోసం వెళ్లిన తండ్రీబిడ్డపై అంతెత్తున లేచి పడ్డాడు మునిపల్లి ఎంపీడీఓ.
Jogulamba Gadwal | జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు