తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్‌కు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎస్ సురేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 1,396 ఓట్లు సాధించి, తన సమీప అభ్యర్థి చికుడు ప్రభాకర్‌పై 275 ఓట్ల ఆధిక్యతతో గ
హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనుముల జగన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఎస్ సురేందర్‌రెడ్డిపై 990 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్‌కు 1,724 ఓట్లు రాగా, సురేందర్‌రెడ్డికి 734 ఓట్లు వచ్చ�