రుద్రదేవుడు రణ రుద్రుడు. తన తర్వాత వచ్చిన స్వతంత్ర కాకతీయుల రాజకీయ వ్యూహాలకు, యుద్ధతంత్రానికి మార్గం వేసినవాడు. రుద్రదేవుడి గురించిన చరిత్ర ముఖ్యంగా శాసనాలలోనే దొరుకుతున్నది.
కాకతీపురం అనే గ్రామం వారి స్వస్థలం కావడంవల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఈ వాదనను చాలామంది అంగీకరించలేదు. వినుకొండ...