Woman Cop Honoured | రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన అధికారిణి 150 మందికిపైగా పిల్లలను రక్షించారు. ఈ నేపథ్యంలో ఆమె సేవలను రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించింది. రైల్వే అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించొద్దని ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు అలాంటి పనులు చేసి ప్రమాదాలకు గురవుతూనే ఉంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోని బంకురా స్టేషన్లో ఇలాంటి ఘటనే జరిగింది. తల్లీకొడుకుల