Royal Enfield Hunter 350| ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన ఎంట్రీ లెవెల్ మోటారు బైక్ ‘హంటర్ 350’ అప్డేట్ చేసింది. డీపర్ వేరియంట్ బైక్స్ ఆరెంజ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Royal Enfield Hunter 350 |రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్-350 బైక్ లుక్కే డిఫరెంట్.. ఎన్ ఫీల్డ్ బైక్స్‌లో తక్కువ ధరకే లభిస్తున్న హంటర్-350 ఫిబ్రవరిలో లక్ష యూనిట్లు.. మరో ఐదు నెలల్లో రెండు లక్షల యూనిట్ల సేల్స్ రికార్డుకు చేరువలో ఉంది.