పరిమితికి మించిన వేగంతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మద్యం, నిద్ర మత్తులో వాహనాలు నడపడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డు ఎక్కాలంటే జనాలు జంకుతున్నారు. అస్తవ్యస్తమైన మలుపులు.. గుంతలమయమైన రోడ్ల�
నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేశారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి.. ఎందుకు జరుగుతున్నాయి.. కారణాలపై విశ్లేషించారు.