Dilip Ghosh | బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (60) ఓ ఇంటివారయ్యారు. కోల్కతాకు దగ్గరలోని ఆయన నివాసంలో కుటుంబీకులు, దగ్గరి సన్నిహితుల సమక్షంలో అదే పార్టీకి చెందిన రింకూ మజ�
Dilip Ghosh | బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 60 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోబోతున్నారు. ఆ పార్టీకి చెందిన రింకు మజుందార్ అనే నాయకురాలిని మనువాడనున్నారు.