India's Richest MLA | దేశంలో సంపన్న ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్ల ఆస్తులున్నాయి. అయితే పేద ఎమ్మెల్యే ఆస్తి కేవలం రూ.1,700 మాత్రమే. వీరిద్దరూ బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం.
Richest MLA | కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. దేశంలోకెల్లా అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనంలో తేలింది.