విపక్ష ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కుట్ర చేయాలి. బలవంతుడైన నాయకుడు ఎదురు తిరిగినచోట ఈడీ, ఐటీలతో సోదాలు చేయించాలి. ఇదీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీరు. అనేక రాష్ర్టాల్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో �
తెలంగాణలో చేపట్టిన ఆపరేషన్ కమల్ ఘోరంగా విఫలమై బీజేపీ బ్రోకర్లు కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం కుతకుతలాడుతున్నది. ఈ పరిణామం ఎంతమాత్రం మింగుడుపడక ప్రతీకార చర్యలకు దిగాలని ప్రయ�