రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో
జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లోని ప్లాట్ నెంబర్ 46లో నివాసం ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజ రంజన్(60)ను శుక్రవారం తెల్లవారుజామున పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నే�