వారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధులను గుర్తించేందుకు రెటీనాల్ పిగ్మెంట్ ఈపీథీలియం(ఆర్పీఈ)65లోని ఉత్పరివర్తనాలు ఎంతగానో సహకరిస్తాయని ఎల్వీ ప్రసాద్ కంటి అధ్యయన సంస్థ పరిశోధనలో తేలింది.
ప్రాథమికంగా ఇది విటమిన్-ఎలోని కొవ్వులో కరిగే పదార్థాల సమూహానికి చెందింది. కణాల పునరుద్ధరణలో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని రెట్టింపుచేసే సామర్థ్యం ఉంది.