రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోతున్న రైతులను ఓ రిటైర్డ్ డీఎస్పీ బెదిరింపులకు గురి చేస్తున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాద్రి ఆరోపించారు. శుక్రవారం రైతులతో కలిసి కలెక్టరేట్�
మీకు భూములి చ్చి.. ఉపాధి కోల్పోయి మేం రోడ్డున పడాలా? ఎట్టిపరిస్థితుల్లోనూ రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇవ్వబోం’ అని ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని రామాయి గ్రామ రైతులు స్పష్టంచేశారు.