రీల్స్ పిచ్చి తలకెక్కిన బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం ఒక వృద్ధుడిని పార్సిల్ చేసి కొరియర్లో పంపడానికి ప్రయత్నించి అభాసుపాలైంది. ఉగాది, రంజాన్ సందర్భంగా బస్ చార్జీలు ఆకాశాన్నంటడంతో అంత చెల్లించకుం�
Viral Video | రీల్స్ కోసం బెంగళూరు(Bengaluru)లో ఓ కూతురు తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరక్కపోతే పడే ఇబ్బందులను చెప్పడానికి.. తన తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్ చేయబోయింది.