దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని ఐదు బేసిస్ పాయింట్లు పెంచింది.
న్యూఢిల్లీ: ఈపీఎఫ్వో వడ్డీ రేటును తగ్గించింది. 2021-22 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించినట్లు తెలుస్తోంది. పీటీఐ వార్తా సంస్థ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈపీఎఫ్ డిప�