మతసామరస్యానికి ప్రతీక అయిన రంగాపూర్లోని హజ్రత్ నిరంజన్ షా వలి ఉర్సు ఘనంగా జరుగుతున్నది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచ�
నల్లమల ప్రాంతంలో 700 ఏండ్ల చరిత్ర కలిగిన రంగాపూర్, హజ్ర త్ నిరంజన్ షేక్ షా వలీ దర్గా ఉత్సవాలు బుధవారంరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. కులమతాల కు అతీతంగా హిందూ, ముస్లింలు ఉత్సవాలను నిర్వహించుకోవడం అనాదిగా �