చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు.. అనే సత్యాన్ని తెలిపే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘గేదెలరాజు కాకినాడ తాలూకా’. కుంచె రఘు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకుడు.
చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం(Cherlapally Open Jail) సూపరింటిండెంట్గా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఓపెన్ జైలు సూపరింటిండెంట్గా పనిచేసిన సమ్మయ్య రెండు నెలల క్రితం పదవీవిరమణ పొందారు.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన గురుజ రామచంద్రం ఎన్నికయ్యారు. నిజామాబాద్లో ఈ నెల 25, 26 ,27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయనను �