Actor Navdeep | మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madhapur Drugs Case) నటుడు నవదీప్ (Actor Navdeep) పోలీసుల ఎదుట హాజరై విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన నవదీప్‌ను నార్కోటిక్ పోలీసులు (Narcotics police) ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madhapur Drugs Case) నటుడు నవదీప్ (Actor Navdeep) పోలీసుల ఎదుట హాజరై విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన నవదీప్‌ను నార్కోటిక్ పోలీసులు (Narcotics police) ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ విక్రేత రామ్‌చందర్‌తో ఆయనకున్న లింకులపై ఆరాతీస్తున్నారు. ఎవరి వద్ద డ్రగ్స్ కొంటున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో నవదీప్‌ను వినియోగదారుడిగా చేర్చారు. ఆయన ద్వారానే సినీ పరీశ్రమకు డ్రగ్స్ సరఫరా అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను పోలీసులు 37వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నార్కోటిక్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసుల ముందుకు వచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

