గేదెలరాజు కాకినాడ తాలూకా
చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు.. అనే సత్యాన్ని తెలిపే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘గేదెలరాజు కాకినాడ తాలూకా’. కుంచె రఘు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకుడు.
చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు.. అనే సత్యాన్ని తెలిపే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘గేదెలరాజు కాకినాడ తాలూకా’. కుంచె రఘు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకుడు. వాణి రవికుమార్ మోటూరి నిర్మాత. శుక్రవారం కుంచె రఘు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు చెందిన ఆయన ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ లుక్‌లో ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారాయన. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో రవి ఆనంద్ చినిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

