గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సరైనోడు సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అది మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ మధ్య ఫ్రెండ్షిప్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఒకరికొకరు కష్ట సుఖాలలో అండగా ఉంటారు. మంచు లక్ష్మీ- రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే జాబితాలోకి వస్తారనే విషయం ప్�