Old Man Kills Old Woman | ఒక వృద్ధుడు తాను శివుడి అవతారమని, శివుడు తనను పంపాడని చెప్పాడు. తిరిగి బతికిస్తానంటూ వృద్ధురాలిని హత్య చేశాడు (Old Man Kills Old Woman). ఇది స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్‌కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు.