జోధ్‌పూర్ : శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. సమయం వృథా చేసుకోకుండా సరైన ప్రణాళిక వేసుకొని కష్టపడితే తప్పక విజయం వరిస్తుంది. శ్రమ, పట్టుదలతో కష్టపడితే అనుకున్న పనిలో విజయం సాధించడం కష్టమేమ
రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అన్సూ, రీతూ, సుమన్.. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఆఫీసర్ ఉ�