మాటలతో పాటు అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని అశేష ప్రేక్షకాదరణ పొందిన శ్రీముఖి అడపాదడపా వెండితెరపై కూడా సందడి �
శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ. సత్తిబాబు దర్శకుడు. గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ నిర్మాతలు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. దర్శకుడు చిత్ర