క్రేజీ అంకుల్స్‌తో శ్రీముఖి రచ్చ చూశారా..!

మాటలతో పాటు అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని అశేష ప్రేక్షకాదరణ పొందిన శ్రీముఖి అడపాదడపా వెండితెరపై కూడా సందడి చేస్తుంటుంది. తాజాగా ఆమ క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది.ఇందులో గాయకుడు మనో.. రాజా రవీంద్ర .. భరణి క్రేజీ అంకుల్స్ గా కనిపించనున్నారు
ఇ.సతీబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. రీసెంట్గా ఆగస్ట్ 19న చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో మూవీపై అవగాహన కల్పించేందుకు పలు ప్రచార చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ ఆద్యంతం ఫన్ ఎలిమెంట్స్ తో కడుపుబ్బా నవ్విస్తోంది.
పక్క అపార్ట్ మెంట్ లో దిగిన గ్లామరస్ దేవత శ్రీముఖి ని పడేసేందుకు రాజు-రెడ్డి-రావు అంకుల్స్ ఎలాంటి తిప్పలు పడుతున్నారనేది ట్రైలర్లో ఆసక్తిగా చూపించారు. ట్రైలర్లో శ్రీముఖి చాలా అందంగా కనిపిస్తుండగా, ఆమె గ్లామర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. .బండ్ల గణేష్ కి కథ వినిపించే ఔత్సాహిక దర్శకుడిగా ప్రవీణ్ కనిపించారు. బండ్ల నిజంగానే విలక్షణ నిర్మాతగా ఫన్ జనరేట్ చేస్తున్నారు. గుడ్ ఫ్రెండ్స్.. శ్రీవాస్ 2 క్రియేటివ్స్.. బొడ్డు అశోక్ కలిసి నిర్మించిన ఈ చిత్రం మంచి హిట్ అయ్యేలా కనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

