last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది.
RAILTEL |ఎల్-1 ఇంజినీర్(L1 Engineer) పోస్టులు భర్తీకి చెన్నై, ముంబయిలోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(RAILTEL) ప్రకటన విడుదల చేసింది.