ఆ చదువుల తల్లి భవిష్యత్తు అంధకారం కాకుండా మనసున్న మంత్రి కేటీఆర్ నేనున్నానని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు లేని అనాథ రుద్ర రచన. పైగా పేదరికం ఆమెను చదువుల్లో పైకి వెళ్లకుండాఅడ్డుపడబోయింది.
జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది అంకిత. అందాల్సిన సమయానికి ఓ నిమిషం ముందే, కాలింగ్ బెల్ మోగింది. డోర్ తీసేసరికి ఎదురుగా ఓ యువతి. చేతిలో ఫుడ్ కవర్. చిరునవ్వులు చిందిస్తూ ‘యువర్ ఆర్డర్ మేడమ్!’ అందాఅమ్�