కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, అడుగడుగునా ఆంధ్రాధిపత్యమే కొనసాగుతుందనేందుకు నిదర్శనమే కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగుతో పాటు 24 భారతీయ భాషల్లో కృషి చేసిన సా
కథ, నవలా రచయిత, కవి, కాలమిస్ట్, మాటల రచయిత, స్క్రీన్ప్లే రైటర్, నటుడు, పిల్లల ప్రేమికుడు, బాలల నవలా కారుడు, సాహిత్యాన్ని కళంకితం చేయని విశిష్ట మానవతావాది పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్.