Viral Video | ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది రీల్స్ చేస్తూ గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వీడియోలు రూ
అమృత్సర్ నార్త్ ఏసీపీ వరీందర్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు. మొబైల్ షాపులో రివ్వాలర్ మిస్ఫైర్ చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.