‘ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కాదు’ – ఈ మాట వినడానికి బాగుంది. అయితే, కొందరి విషయంలో మాత్రం తన విశ్వరూపం చూపిస్తుంది. ఆ ‘కొందరి’లో ఎవరైనా ఉండవచ్చు. కాబట్టి, ప్రొస్టేట్ క్యాన్సర్‌న�
మగవారిలో ప్రోస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌ను ‘ప్రోస్టేట్ క్యాన్సర్’ అంటారు. ప్రోస్టేట్ ‘వాల్నట్’ ఆకారంలో ఉండే చిన్నగ్రంథి. మనకు వీర్యంలో కనబడే ద్రవ పదార్థాన్ని ఇది తయారు చేస్తుంది. వీర్యకణ�