The Kerala Story 2 | 2023లో బాక్సాఫీస్ వద్ద వివాదాలు సృష్టించిన 'ది కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్గా 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Dhurandhar | ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) ఇటీవల విడుదలైన 'ధురంధర్' (Dhurandhar) సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. ఇది ఒక పక్కా ప్రచార చిత్రం (Propaganda Film) అని ఆయన విమర్శించారు.