కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీరు పా రించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పీ ఆర్ఎల్ఐ
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టను ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు.
జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో