Private travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై (Private travels bus) రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. పండుగ వేళ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను సీజ్చేస్తున్నారు
బెంగళూరు, విజయవాడ రూట్లలో ఆర్టీఏ తనిఖీలు హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ రద్దీని అడ్డుపెట్టుకుని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు దృష్టి�