Bengaluru | పక్కింట్లో ఉండే ఓ జంట వాళ్ల బెడ్రూమ్ కిటికీ (bedroom window) తెరిచి ఉంచుతోందని, దాని వల్ల తమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోందంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ యువ యూట్యూబర్ (YouTuber) ప్రైవేట్ జీవితానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఆన్లైన్లో లీక్ అవడం కలకలం రేపింది. ముంబైకి చెందిన 21 ఏండ్ల యూట్యూబర్ ఈ ఘటనలో బాధితుడిగా మారాడు.