కడుపులో పిండం పెరుగుతున్న దశలో ఇద్దరికీ సరిపోయేలా తినమని పెద్దలు చెప్పే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అది నిజమే. గర్భిణిగా ఉన్నప్పుడు చేసుకునే ఆహార ఎంపికలు కడుపులో బిడ్డమీద కూడా ప్రభావం చూపుతాయి.
కొందరిలో చనుమొన రొమ్ముల్లోకి పూర్తిగా చొచ్చుకుపోయి.. ఆ ప్రదేశంలో చిన్నపాటి గుంతలా కనిపిస్తుంది. అలాంటప్పుడు స్తన వ్యాయామంతో కొంతమేర సమస్య పరిష్కారం అవుతుంది.