Jawan Poisons Daughter | ఒక జవాన్‌కు రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇద్దరు కుమార్తెలు కావడంతో కొడుకు పుట్టలేదని అసంతృప్తి చెందాడు. ఈ నేపథ్యంలో ఏడాది వయస్సున్న కూతురుకు విషం ఇచ్చి చంపాడు.
Wife Poisons Husband Twice | వివాహితురాలైన మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్త అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. ఈ నేపథ్యంలో భర్తకు రెండుసార్లు విషమిచ్చి భార్య హత్య చేసింది.