PM Surya Ghar Muft Bijli Yojana: సోలార్ పవర్ స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పింది. ఆ స్కీమ్ కింద ప్రతి నెల 300 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇవ్వనున్నారు. అయితే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం అయ్యే ఖర్చులో కేంద్ర సర్కార్ 78�
కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ఉచిత సోలార్ విద్యుత్తు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బీ అశోక్‌కుమార్ కోరారు. దీనివల్ల సోలార్ విద్