క్యూర్ పరిధిలోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఇతర రుసుముల చెల్లింపులో 25 శాతం భారీ రాయితీని గడువును మళ్లీ పెంచింది. దరఖా�
ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)కు జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. అనుమతిలేని లే అవుట్లలో ప్లాట్లు కొన్న వారు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు 25 శాతం రాయితీ ఇచ్చినా రెగ్యులరైజ్�